ICC Cricket World Cup 2019 : Navdeep Saini Called Up As Net Bowler For India || Oneidia Telugu

2019-06-25 183

After Bhuvneshwar Kumar suffered a hamstring injury, India 'A’ team regular Navdeep Saini was called as the net bowler for India for the remaining part of the ICC World Cup 2019.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#fastbowler
#bhuvneshwarkumar
#injury
#navdeepsaini
#netpractice

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు కూడా దూరం అయ్యాడా? అత‌ని స్థానంలో టీమిండియా న‌వ్‌దీప్ షైనీని ఆడించ‌బోతోందా? అంటే ప్ర‌స్తుతానికి అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. దీనికి కారణాలు లేక‌పోలేదు.కాలి కండ‌రాల్లో గాయం కార‌ణంగా మ్యాచ్‌ల‌కు దూర‌మైన భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు బ‌దులుగా స్టాండ్ బై పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ షైనికి భార‌త క్రికెట్ జ‌ట్టు మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు అందింది. పిలుపు అందిన మ‌రుక్ష‌ణ‌మే అత‌ను ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు. ప్ర‌స్తుతం మాంఛెస్ట‌ర్‌లో నెట్ ప్రాక్టీస్‌లో తీరిక లేకుండా గ‌డుపుతోన్న భార‌త క్రికెట్ జ‌ట్టుతో క‌లిశాడు.